భార్య తప్పు చేస్తూ అడ్డంగా దొరికిపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన ఓ భర్త.. ఆమెను వివస్త్రను చేసి నడివీధుల్లో నగ్నంగా తిప్పాడు.. జనాల ముందు దారుణంగా అవమానించాడు. అంతటితో ఆగకుండా ఆ దృశ్యాలను వీడియో తీసి నెట్‌లో పెట్టి.. తన భార్య పరువు మరింత దిగజార్చాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. న్యూయార్క్‌కు చెందిన అలెక్సిన్‌ అనే యువతికి జేసన్ మెలో అనే వ్యక్తితో గతేడాది వివాహం అయ్యింది. తొలిరోజుల్లో వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. అయితే.. అలెక్సిన్ తన భర్తతో కాపురం చేస్తూనే మరో ఏడుగురితో కూడా డేటింగ్‌ చేస్తోంది. ఈ విషయం తన భర్తకు తెలియకుండా రహస్యంగా సాగిస్తోంది. ఆ ఏడుగురికి ఈ అమ్మడు మొబైల్‌ నుంచి తన నగ్న ఫోటోలు, వీడియోలు పంపించి వారిని రెచ్చగొట్టేది.
అలాగే రోజులో సగం సమయం వారితోనే చాటింగ్‌ చేసేది. భర్తలేని సమయంలో వారితో పడకసుఖం పంచుకునేది. భర్త తనని సుఖపెట్టడం లేదనో లేక మరే కారణమో తెలీదు కానీ.. ఈ అమ్మడు మాత్రం ప్రతిరోజూ ఒక్కొక్కరితో చొప్పున భర్తకు తెలీయకుండా శృంగార కార్యకలాపాలు సాగిస్తూ వచ్చింది.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Top