తెలుగు బుల్లితెరపై జబర్థస్త్ ప్రోగ్రామ్ తో అందరినీ ఆకర్షించిన అందాల భామ యాంకర్ అనసూయ గురించి అందరికీ తెలుసు. టీవీరంగంలో యాంకరింగ్ లో కొత్త పుంతలకు తెరలేపిన ఈ అమ్మడు అప్పట్లో పిక్కలన్నీ కనిపించేలా చిట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని హాట్ హాట్ గా కనిపిస్తూ కవ్వించే మాటలతో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించింది. తర్వాత జబర్ధస్త్ కి గుడ్ బాయ్ చెప్పి లైవ్ ప్రోగ్రామ్స్, ఆడియో ఫంక్షన్లలో యాంకరింగ్ చేస్తూ బాగా పాపులర్ అయ్యింది.

ఇక నాగార్జునతో ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రంలో నటించి విపరీతమైన క్రేజ్ సంపాదించింది. ఇక అనసూయ బుల్లి తెరపైనే  బ్యాక్ లెస్ తో , క్లీవేజ్ షోతో  పిక్కలన్నీ కనిపించేలా టీవీ ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ అమ్మడు ఇక సినిమాల్లో నటిస్తే ఏ రేంజ్ లో రెచ్చిపోతుందో అనుకున్నారు..కానీ వారి అంచనాలన్నీ తుస్సుమనేలా షాక్ ఇచ్చింది ఈ హాట్ బ్యూటీ.  ఎందుకంటే అనసూయ తాజాగా నటించిన''క్షణం '' చిత్రానికి సెన్సార్ వాళ్ళు ''యు / ఏ '' సర్టిఫికేట్ ఇచ్చారు.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Top