ఒక అమ్మాయి తన లవర్ నీ ఇలా అడిగింది - "వచ్చేవారం నాబర్త్‌డే కదా ఏ గిఫ్ట్ ఇస్తున్నావురా?.." అని అడిగింది.తన లవర్ ఇలా అన్నాడు " ఇంకా వారం వుంది కదాఅప్పుడేఅడుగుతే ఎలా చెప్పనురా బంగారం ? అయినా సరేచెప్తున్నా..ఇప్పటి వరకు ఎవరు ఇవ్వని గిఫ్ట్ నేను ఇస్తా..!" అనిమాటఇచ్చాడు..అమ్మాయి బర్త్‌డే కి మూడు రోజులు ముందు ఆఅమ్మాయి సృహ తప్పిపడిపోయింది. వెంటనే హాస్పిటల్ కు తీసుకు వెళ్ళారు.డాక్టర్ ఆ అమ్మాయిని చెకప్ చేసి, తన కుటుంబసభ్యులతో ఇలాచెప్పాడు " తను ఎక్కువ రోజులు బ్రతకదు.తనకు వెంటనే సేమ్ బ్లడ్ గ్రూప్ వున్నవారు ఎవరైన వారి గుండెని డోనేట్ చేయాలి లేకపోతేచనిపోతుంది.. " అని చెప్పాడు.అది విని ఆ అమ్మాయి తన లవర్చేతులు పట్టుకొని ఏడుస్తూ -ఇలాచెప్పింది " రేయ్!! నేను కొద్దిరోజుల్లోచనిపోతానంట.నువ్వు నన్ను మర్చిపోరా!.. ప్లీజ్ రా..! నా చివరికోరిక ఇదేరా.నువ్వు ఇక్కడి నుంచి నాకు దూరముగా వెళ్ళిపోరా!!నా కంటికికనిపించనంత దూరంగా వెళ్ళిపోరా.. " అని అంది.ఆ అబ్బాయి ఓ చిరునవ్వు నవ్వి "నువ్వు ఎక్కడకి పోతావురాబంగారం. నన్ను వదిలి నీకు ఏమి కాదురానేను ఉన్నాను కదా.."ఆ అమ్మాయి ఏడుస్తూ అంది - "నువ్వు అంత నమ్మకంగా ఎలాచెబుతున్నావురా నేను బ్రతుకుతాననీ ?"ఆ అబ్బాయి - అమ్మాయి నుదుటి మీదముద్దు పెట్టి, "నీకు బర్త్‌డే గిఫ్ట్ ఇవ్వలేదు కదా..! నీకు వచ్చే గిఫ్ట్ చూడు..నువ్వు బ్రతుకుతావు.." అని చెప్పి అక్కడి నుంచివెళ్ళిపోయాడు.రెండు రోజులు తర్వాత ఆపరేషన్ జరిగింది.కొద్దిరోజుల తరవాత ఆఅమ్మాయి డిశ్చార్జ్ అయ్యి ఇంటికివెళ్ళిపోయింది..తన బెడ్రూంలోఒకలెటర్ వుంది. ఆ లెటర్లో ఇలా వ్రాసి వుంది -ప్రియమైన బుజ్జిబంగారం..నీవు ఈ ఉత్తరంని చదువుతున్నావు కదా!నువ్వు బ్రతుకుతావుని చెప్పాను కదా !!నా ప్రాణం వున్నంత వరకు నువ్వు ఎలాచనిపోతావు రా ?నా ఆఖరి శ్వాస వరకు నీ కోసమే బ్రతకాలిఅనుకున్నా..నా ప్రాణం ఇచ్చైనా బ్రతికించుకోవాలనీ అనుకున్నా."బుజ్జి" - నువ్వు మొన్న అడిగావు కదా - నాబర్త్‌డేకి ఏ గిఫ్ట్ఇస్తావనీ..!!నీకు అప్పుడు చెప్పాను కదా..నీకు ఎవరు ఇవ్వని గిఫ్ట్ నేను ఇస్తాననీ,నీకు ఎవ్వరు ఇవ్వలేనీ గిఫ్ట్ గా - నా గుండెనినీకు కానుకగాఇచ్చా!బంగారం.. ఏడవకు రా..నేను చనిపోయినా నా గుండె - నీ దగ్గరే వుందికదరా!!నా గుండెలో వున్నది నీ ప్రాణమే !!!
ఈ పేజీ పోస్ట్ లు మీకు నచ్చినట్లైతే మా పేజ్ ని లైక్ చేయండి,షేర్ చేయండి.
Next
కొత్త పోస్ట్
Previous
This is the last post.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Top